WriteSong.AI logoWriteSong.AI

Ntr bday

EnergeticUpliftingMale VocalsDrumsBassFastVery FastUpbeatHyperDriving
Creado por:WriteSong.AI
Creado el:15 may 2026
Duración:2:46
ఆకాశం హద్దు - పక్షిలాగ ఎగరాలి 
అవకాశం వదలొద్దు – అందుకుంటు పోవాలి
అన్నదే మంత్రమై ఎదిగాడు
విజయమే సొంతమై నిలిచాడు 
చేయొద్దంటున్నా - నచ్చిన పనులే చేస్తాడు
వెళ్ళొద్దంటున్నా - నచ్చిన దారిని వెళ్తాడు
ఒక్కడివంటున్నా - సైన్యంలా నడిచొస్తాడు
అందనిదంటున్నా - అందుకుంటు చూపిస్తాడు

గాయాలైనా గమనం ఆపేనా
ప్రతి అడుగూ తొలి అడుగల్లే పంతంగా వస్తాడు
గడబిడలున్నా గమ్యం మరచేనా
భగభగలాడే భాస్కరుడై పట్టుదలగ పయనిస్తాడు
వెండితెరే వేదికగా టెంపర్ చూపించాడు
బృందావనంలో కృష్ణుడిలా గుండెల్లో నిలిచాడు

ఆకాశం హద్దు  పక్షిలాగ ఎగరాలి 
అవకాశం వదలొద్దు అందుకుంటు పోవాలి
అన్నదే మంత్రమై ఎదిగాడు
విజయమే సొంతమై నిలిచాడు 

ఈ ఒక్కడి చరిత - ఈ ఒక్కడి ఘనత
నడిపిస్తుంది మారుస్తుంది కోట్లమంది తలరాత
తాను విధాత – తన ప్రతి చేత
ప్రభంజనం సృష్టిస్తుంది తారకరాముడి గీత
సముద్రమే తానౌతూ సునామీగ వస్తాడు
సమస్తమూ తనదంటూ సందడి చేస్తాడు

ఆకాశం హద్దు - పక్షిలాగ ఎగరాలి 
అవకాశం వదలొద్దు – అందుకుంటు పోవాలి
అన్నదే మంత్రమై ఎదిగాడు
విజయమే సొంతమై నిలిచాడు

Crea tu propia música IA

Genera canciones de calidad de estudio en segundos